మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

 • అనిత పాట  నా ప్రాణమా నను వీడిపొకుమా
  నీ ప్రెమలో నను కరగనీకుమా

  పదె పదె నా మనసె నిన్నె కలవరిస్తొంది ఒద్దన్న వినకుండ నిన్నే కొరుకుంటోంది..
  అనిత..అనిత .. …. అనిత ఒ అనిత నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైన..

  నా ప్రాణమా నను వీడిపొకుమా
  నీ ప్రెమలో నను కరగనీకుమా ..

  ఓ ఓ ఓఓ.. ఓ ఓ ఓ ఓఓఓ

  నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్న, నీ ప్రెమ అనే పంజరాణ చిక్కుకొని పడి వున్నా,
  కలలొ కుడా నీ రుపమె నన్ను కళవరపరిచనె కాని, కను పాప నిన్ను చూడలని కన్నిరే పెట్టెనే

  నువ్వోక చొట నెనొక చొట నిన్ను చూడకుండా నే క్షణము వుండలెను గా, నా పాటకి ప్రాణం నీవే,
  నా రెపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవె, నా గుండెకి గాయం చెయకె..ఎ..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైన..

  నా ప్రాణమా నను వీడిపొకుమా
  నీ ప్రెమలో నను కరగనీకుమా ..

  నువ్వే నా దేవతవని యదలొ కొలువుంచా, ప్రతి క్షణము ధ్యానిస్తు పసి పాపల చూస్తా, విసుగు రాని నా హ్రుదయం నీ పిలుకై ఎదురు చుసె, నిన్ను పొందని ఈ జన్మ నాకెందుకే అని అంటుందె, కరుణిస్తావొ కాటెస్తావొ.. నువ్వు కాదని అంటె నే శిలను అవుతానే నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తొడువు నీవే నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరి వాన్ని చెయకె..ఎ..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైన..

  నా ప్రాణమా నను వీడిపొకుమా
  నీ ప్రెమలో నను కరగనీకుమా ..

  పదె పదె నా మనసె నిన్నె కలవరిస్తొంది ఒద్దన్న వినకుండ నిన్నే కొరుకుంటోంది..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైనా..

  ఎదో రోజు నా పై నీ ప్రేమ కల్గుతుందని ఒక చిన్ని ఆశ నాలొ సచ్చే అంత ప్రెమ మదిలొ ఎవరు ఎమనుకున్నా
  కాలమే కాదన్న ఎవరు ఎమనుకున్నా కాలమే కాదన్న
  ఒట్టెసి చెబుతున్నా నా ఊపిరి అగు వరకు నిన్ను ప్రెమిస్తునే ఉంట..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైనా..

  నా ప్రాణమా నను వీడిపొకుమానీ ప్రెమలో నను కరగనీకుమా
  పదె పదె నా మనసె నిన్నె కలవరిస్తొంది ఒద్దన్న వినకుండ నిన్నే కొరుకుంటోంది..

  అనిత..అనిత .. …. అనిత ఒ అనిత నా అందమైన అనిత,దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైన..

  నా ప్రాణమా నను వీడిపొకుమానీ ప్రెమలో నను కరగనీకుమా ..

  ఓ ఓ ఓఓ.. ఓ ఓ ఓ ఓఓఓ

  నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్న, నీ ప్రెమ అనే పంజరాణ చిక్కుకొని పడి వున్నా,కలలొ కుడా నీ రుపమె నన్ను కళవరపరిచనె కాని, కను పాప నిన్ను చూడలని కన్నిరే పెట్టెనేనువ్వోక చొట నెనొక చొట నిన్ను చూడకుండా నే క్షణము వుండలెను గా, నా పాటకి ప్రాణం నీవే, నా రెపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవె, నా గుండెకి గాయం చెయకె..ఎ..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైన..

  నా ప్రాణమా నను వీడిపొకుమానీ ప్రెమలో నను కరగనీకుమా ..

  నువ్వే నా దేవతవని యదలొ కొలువుంచా, ప్రతి క్షణము ధ్యానిస్తు పసి పాపల చూస్తా, విసుగు రాని నా హ్రుదయం నీ పిలుకై ఎదురు చుసె, నిన్ను పొందని ఈ జన్మ నాకెందుకే అని అంటుందె, కరుణిస్తావొ కాటెస్తావొ.. నువ్వు కాదని అంటె నే శిలను అవుతానే నన్ను వీడని నీడవి నీవే, ప్రతి జన్మకు తొడువు నీవే నా కమ్మని కలలు కూల్చి నన్ను ఒంటరి వాన్ని చెయకె..ఎ..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైన..

  నా ప్రాణమా నను వీడిపొకుమానీ ప్రెమలో నను కరగనీకుమా ..

  పదె పదె నా మనసె నిన్నె కలవరిస్తొంది ఒద్దన్న వినకుండ నిన్నే కొరుకుంటోంది..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైనా..

  ఎదో రోజు నా పై నీ ప్రేమ కల్గుతుందని ఒక చిన్ని ఆశ నాలొ సచ్చే అంత ప్రెమ మదిలొ ఎవరు ఎమనుకున్నాకాలమే కాదన్నఎవరు ఎమనుకున్నా కాలమే కాదన్న
  ఒట్టెసి చెబుతున్నా నా ఊపిరి అగు వరకు నిన్ను ప్రెమిస్తునే ఉంట..

  అనితా.. అనితా .. అనితా ఒ వనితా నా అందమైన అనిత, దయ లెదా కాంస్త్తంతైనా నా పేద ప్రెమ పైనా..
 • You might also like

  వ్యాఖ్యలు లేవు:

  వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి