మేం పనికిమాలినయ్ రాయం,ఓ Like కొట్టుర్రి సాలు

  • 'మిషన్ కాకతీయ' పై అద్భుతమైన పాట

    తెలంగాణ వ్యవసాయ రంగానికి, చెరువులకు విడదీయరాని బంధం ఉంది.. చెరువులు నిండుగా ఉంటేనే మన పంటలు నిండుగా ఉంటయి... కాకతీయుల స్పూర్తితో మళ్ళీ చెరువులను పునరుద్దరణ చేయనున్న 'మిషన్ కాకతీయ' ఫలితంగా మళ్ళీ మన తెలంగాణ రైతుల జీవితాలలో ఆనందం నిండాలి... మన తెలంగాణ మాగానాలలో బంగారం పండాలి...

    'మిషన్ కాకతీయ' పై  రసమయి, తిరుపతి మాట్ల, వందేమాతరం శ్రీనివాస్, సురేష్ యువన్ ల అద్భుతమైన పాట
  • You might also like

    వ్యాఖ్యలు లేవు:

    వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి