అందరికి నమస్తే, అంతా బాగున్నరా?
మనకేంది బై సూపర్ ఉంటం.
మన తెలంగాణ పాటలమీదున్న పాణం తోని ఎదో సరదాగా మొదలుపెట్టిన ఈ Site ని బాగా సూస్తున్నందుకు మీ అందరికీ వేల దండాలు.
అట్లనే మీక్కూడా మన పాటల మీద మస్తు ఇంటరెస్ట్ ఉందని మాకు తెలుసు, అందుకే మిమ్మల్ని గూడా మాతో కలుపుకుందాం అనుకుంటున్నాం.
ఎం అంటరు?
వస్తరా మాతోని!
మీకు మాతో కలవాలనిపిస్తే ఇడ ఒక Form పెట్టినం, దాంట్ల జర మీ Details ఇయ్యుర్రి.
ఏమన్న ఇబ్బంది ఉంటే కింద ఓ Comment పెట్టుర్రి.
అమ్మ తోడు, ఈ వివరాలు మా కాడనే భద్రంగ ఉంటై, ఎవ్వనికి ఇయ్యం. ఒట్టు.
నమస్తే,
Team TelanganaPaata.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి