Post by Telangana Paata.
పైన వీడియో రాకపోతే గీడ ఒత్తుర్రి
వరి గింజ నీ కడుపు సల్లగుండ, అమ్మ వరి గింజ నీ మనసు ఎండి కొండ

అమ్మెనక అమ్మవైనావో ఓ ఓ వరి గింజ , మా బతుకుల్లో మెతుకువైనావో ఓ ఓ వరి గింజ
వరి గింజ నీ కడుపు సల్లగుండ, అమ్మ వరి గింజ నీ మనసు ఎండి కొండ
వరి గింజ నీ కడుపు సల్లగుండ, అమ్మ వరి గింజ నీ మనసు ఎండి కొండ
కన్న బిడ్డల నిన్ను సాదుకున్న రైతు సావుకారింటికి నిను సాగనంపే యాల్ల

పుట్టినింటినిడిసి అత్తింటికి వొఇనట్టు గొనె సంచుల సాటు గొల్లుమంటవేమో
వరి గింజ నీ కడుపు సల్లగుండ, అమ్మ వరి గింజ నీ మనసు ఎండి కొండ
బలిసినోల్లకు నువు బిరియాని వైతవు , బడుగు జీవులకేమో పెరుగన్నమైతవు

హై క్లాసు వాళ్ళకు హార్లిక్సువైతవు ఊ ఊ
గరీబు గాళ్ళకు గంజి బువ్వైతవు
వరి గింజ నీ కడుపు సల్లగుండ, అమ్మ వరి గింజ నీ మనసు ఎండి కొండ
మీ తిరుపతి మాట్ల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి