Rest In Peace 🙏 Kandikonda Yadagiri Garu😭
ఈ వార్త నిజం కాకపోతే బాగుండు అన్నా. ఇంత గొప్ప మనిషిని మళ్లీ ఈ తెలంగాణా పొందగల దా.
నీవు ఎల్లపుడూ మా మదిలో బ్రతికే ఉంటావ్ అన్నా నీ పాట రూపం లో.
ఆ భగవంతుడు నీ ఆత్మ కు శాంతి ని, కుటుంబానికి దైర్యాన్ని ప్రసాదించాలని యావత్ తెలంగాణ ప్రార్ధన
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి