అంతా బాగున్నరా,
మీరంతా బాగుండాలె, లోకమంతా చల్లగ బతకాలె.
ఎంలే, ముచ్చట ఏందంటే, మాకు శానా సంతోషం ఐతుంది మన తెలంగాణ సాహిత్యాన్ని ఎదో ఓ రూపంలో మీకాడికి తెద్దాం(రామునికి ఉడత సాయం జెసినట్టు) అని ఇది మొదలు బెట్టినం గదా ఇప్పుడు యెట్లుంది అని చూస్తే, శానా మందే సూస్తుర్రు అని అర్ధం ఐంది.
ఈ సైట్ ని రోజుకు కొన్ని వేల మంది చూస్తుండ్రు. మీ అందరికి వందనాలు.
ఈ తెలంగాణ పాట వెబ్ సైట్ ఎట్లుంది అని మీకు అనిపిస్తుంది?
మీరు ఎం అనుకుంటుర్రో తెలుసుకొవాలనిపిస్తుంది, ఎం చెప్పాలనిపించినా పర్లేదు,
Comment జెయ్యుర్రి కింద Comment బాక్స్ ల,
Face Book ల గూడ ఉన్నం బై మనం
Twitter ల బీ ఉన్నం
మీకు ఎం అనిపిస్తె అది రాయుర్రి. కాని ఎదొ ఒటి రాయుర్రి.
ఇట్లు,
మీ తెలంగాణ పాట
రిప్లయితొలగించండిమస్తు మజాగుంది రాయుర్రినా :(
జిలేబి
వాహ్హ్, మస్తు జిలేబి లెక్క తియ్యగ పుల్లగ జెప్పిర్రు పో..
తొలగించండిశాన మంచిగున్నది.
రిప్లయితొలగించండిThank you రేవతి బుజ్జమ్మ
తొలగించండిబానే ఉంది గానీ పాటలు ఎక్కువ వస్తలే
రిప్లయితొలగించండి