Full width home advertisement

Post Page Advertisement [Top]

నమస్తే......!   
అంతా బాగున్నరా, 

మీరంతా బాగుండాలె, లోకమంతా చల్లగ బతకాలె. 

ఎంలే, ముచ్చట ఏందంటే,  మాకు శానా సంతోషం ఐతుంది మన తెలంగాణ సాహిత్యాన్ని ఎదో ఓ రూపంలో మీకాడికి  తెద్దాం(రామునికి ఉడత సాయం జెసినట్టు) అని  ఇది మొదలు బెట్టినం గదా  ఇప్పుడు యెట్లుంది అని చూస్తే,  శానా మందే సూస్తుర్రు అని అర్ధం ఐంది. 

ఈ సైట్ ని రోజుకు కొన్ని వేల మంది చూస్తుండ్రు. మీ అందరికి వందనాలు. 

ఈ  తెలంగాణ పాట వెబ్ సైట్ ఎట్లుంది అని మీకు అనిపిస్తుంది?

మీరు ఎం అనుకుంటుర్రో తెలుసుకొవాలనిపిస్తుంది, ఎం చెప్పాలనిపించినా పర్లేదు, 
Comment జెయ్యుర్రి కింద Comment బాక్స్ ల, 

Face Book ల గూడ ఉన్నం బై మనం
Twitter  ల  బీ ఉన్నం

మీకు ఎం అనిపిస్తె అది రాయుర్రి. కాని ఎదొ ఒటి రాయుర్రి.

ఇట్లు,
మీ తెలంగాణ పాట

5 కామెంట్‌లు:

Bottom Ad [Post Page]