Full width home advertisement

Post Page Advertisement [Top]


సత్యవతి , ఈ పేరు మీకు ఏర్కలేక పోవొచ్చు కానీ ఈ మద్య మన V6 News చానెల్ ల ఒక మాటకారి పిల్ల మాత్రం అందర్నీ పరేషాన్ జేస్తుంది. ఎలిగిందా ఎవరో ఆ పిల్ల అనేది, ఆ.... మన మాటకారి మంగ్లి గురించే నేన్ జెప్పేది. ఈమె అసలు పేరు సత్యవతి. ఏ మాటకు ఆ మాటే జెప్పలే బై మన మంగ్లి మాటకారే కాదు మంచి పాటకారి గూడా.
మన సత్యవతి పాడిన ఈ పాటలు మీకోసం. నచ్చితే Facebook Like కొట్టుర్రి, మీ Comments రాయుర్రి.


ఎట్లున్నై, మస్తు పాడింది కదా.  We Wish her all the best for her career.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Bottom Ad [Post Page]